Andhra PradeshEast GodavariNews

అంతా నా ఇష్టం రుద్రం కోట సోషల్ వెల్ఫేర్ అధికారి

అంతా నా ఇష్టం రుద్రం కోట సోషల్ వెల్ఫేర్ అధికారి

– సోమవారం మధ్యాహ్నం విధులలో లేక పోవటంతో జాయింట్ కలెక్టర్ కు తెలిపిన గ్రామ స్తులు
కోస్తా ఎన్ కౌంటర్ వేలేరుపాడు:మండలంలోని రుద్రం కోట గ్రామ సోషల్ వెల్ఫేర్ అధికారి దుర్గయ్య ఇష్ట ను సరంగా వీధుల నిర్వహణ.ఈ విషయమై జాయింట్ కలెక్టర్ కు సోమవారం  చరవాని ద్వారా సమాచారం అందించిన గ్రమ స్తులు.స్థానికంగా ఉండ వలసిన సచివాలయం సిబ్బంది 60 నుండి 100 కిలో మీటర్ల దూరం నుండి ఇక్కడ విధులు నిర్వహిస్తున్న రు.సమయం కుదిరితే విధులు లేక పోతే పుస్తకం లో ఏదో రాసి డుమ్మా.ఇది పరిస్థితి నెల కొంది.ఈ విషయమై సోమవారం సోషల్ వెల్ఫేర్ అధికారి దుర్గయ్య కు దరకస్తూ ఇవ్వాలని వచ్చిన గ్రమ స్థులు అధికారి లేక పోవడం తో ఏలూరు జాయింట్ కలెక్టర్ కు చరావాని ద్వారా సమాచారం అందించిన గ్రామ స్థులు.జాయింట్ కలెక్టర్ డు టీ లో ఉన్న అధికారి ద్వారా ధృవీకరణ.మండలం లోని సచివాలయం సిబ్బంది స్థానికంగా ఉండటం లేదని మండల మహిళలు కోరారు.సంభందిత అధికారులు స్పందించి సచివాలయం సిబ్బంది స్థానికంగా ఉండాలని కొరు తున్నారు.

Comment here