Andhra PradeshEast GodavariNews

అభివృద్ధి పథంలో టీ నర్సాపురం యూనియన్ బ్యాంక్.

అభివృద్ధి పథంలో టీ నర్సాపురం యూనియన్ బ్యాంక్.

కోస్తా ఎన్ కౌంటర్ టీ నర్సాపురం.యూనియన్ బ్యాంక్. టి నర్సాపురం బ్రాంచ్. వ్యాపార లావాదేవీలు 110 కోట్ల రూపాయలకు చేరటంతో.సోమవారం జిల్లా హెడ్ కోటర్ ఏలూరు బ్రాంచ్ మేనేజర్ సమావేశంలో. ఫీల్డ్ జనరల్ మేనేజర్. కె ఎస్ డి ఎస్ వి ప్రసాద్ చేతుల మీదగా టి నర్సాపురం బ్రాంచ్ కి సంబంధించి మెమెంటో, అప్ప్రెసియేషన్ లెటర్ తో పాటు బహుమతి కూడా మేనేజర్ రాఘవేంద్రరావు కి అందజేశారు. ఈ సందర్భంగా మేనేజర్ రాఘవేంద్ర మాట్లాడుతూ.. టీ నర్సాపురం బ్రాంచ్ లో సుమారు 20 వేల మంది కస్టమర్స్ ఉన్నారని. అంత మంది కస్టమర్లు సేవ చేయటం నా అదృష్టం గా భావిస్తున్నానని.ఈ అవార్డు తీసుకోవడానికి కారణం బ్యాంకు సిబ్బంది అందించే సేవ లే కారణమని.ఖాతాదారుల అందరి సహకారంతోనే మారుమూల ప్రాంతమైన నరసాపురం బ్రాంచ్లో వ్యాపార లావాదేవీలు 110 కోట్లు రూపాయలు జరుగుతున్నాయని ఒక్కసారి గుర్తు చేశారు.టి నర్సాపురం బ్యాంకు ఖాతాదారులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.అంతేకాకుండా హెల్త్ పాలసీ గురించి ఖాతాదారులకు తెలియపరిచి పాలసీలను కట్టించడంలో కూడా రాఘవేంద్రరావు ని బ్యాంక్ అధికారులు లు సమావేశంలో అభినందించారు.

Comment here