Andhra PradeshEast GodavariNews

అమ్మవారిని దర్శించుకున్న.. డిఎస్పీ కడలి

అమ్మవారిని దర్శించుకున్న.. డిఎస్పీ కడలి

కోస్తా ఎన్ కౌంటర్ గోకవరం; స్థానిక అంజనేయ స్వామి గుడి సెంటర్లో ఉన్న వీరభద్రుని గద్దె లో సోమవారం మహాలక్ష్మి దేవి అలంకరణ లో ఉన్న అమ్మవారిని నార్త్ జోన్ డిఎస్పి కడలి వెంకటేశ్వరరావు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూజలు జరిపించారు. నవరాత్రి ఉత్సవాల పై ఆరా తీశారు. ఆర్యవైశ్య కమిటీ సభ్యులు  డిఎస్పీ తో కలిసి మాట్లాడారు. అమ్మవారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు సమకూర్చమని కమిటీ సభ్యులు తెలిపారు, భక్తులు పూజలు చేయించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించారు,

Comment here