Andhra PradeshEast GodavariNews

అమ్మవారిని దర్శించుకున్న నెహ్రూ

అమ్మవారిని దర్శించుకున్న నెహ్రూ

కోస్తా ఎన్ కౌంటర్, గోకవరం:  మండలంలో దేవి చౌక్ లో వెలసిన అమ్మవారిని జగ్గంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. దేవి చౌక్ లో కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు, ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు, కార్యకర్తలు నాయకులు అమ్మవారి సన్నిధిలో. శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ.. ప్రతి ఏటా అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ అని అన్నారు. అనంతరం ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఉన్న గద్దె లో వేంచేసి ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు శాలువా కప్పి పూలమాలతో సన్మానించారు. వేద పండితులు పూజలు చేసి హారతి అందించారు. రెండు అమ్మవారి ఆలయాలలో సుమారుగా గంటసేపు జ్యోతుల నెహ్రూ గడిపారు, ఆయనతోపాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మంగ రౌతు రామకృష్ణ (రాము) పోసిన ప్రసాద్, మాజీ జెడ్పిటిసి పాలూరి బోసు, గునిపే భరత్, ఆచంట రాజు, పులపర్తి బుజ్జి, తదితరులు పాల్గొన్నారు,

Comment here