Andhra PradeshEast GodavariNews

అర్ధ నగ్న ప్రదర్శన.

అర్ధ నగ్న ప్రదర్శన.
28వ రోజు నిరసన..
అగ్రిమెంట్ చేయలేదు.. బతికేదెలాఅంటూ కార్మికులు అర్ధ నగ్న ప్రదర్శన.
ఆంధ్రా పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్లో  26 నెలలు దాటినా చేయవలసిన అగ్రిమెంట్ పూర్తి చేయని మేనేజ్మెంట్ మొండి వైఖరికి వ్యతిరేకంగా మిల్లు వద్ద 28వ రోజు అర్ధ నగ్నంగా నిరసన తెలిపారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి జి.సాయిబాబు మాట్లాడుతూ26 నెలలు దాటినా అగ్రిమెంట్ చేయకుంటే కార్మికులు కుటుంబ సభ్యులను ఎలా పోషించు కావాలి, చాలి చాలని జీతాలతో ఎలా బతకాలి ,బయట నిత్యవసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.ప్రభుత్వాలు గ్యాస్. పెట్రోలు. ధరలు పెంచుతూపోతున్నాయి. కార్మికులు బతకాలేని పరిస్థితి ఏర్పడింది.కాంట్రాక్టు కార్మికులు 20.25సంవత్సరాలుగా వివిధ డిపార్ట్మెంట్ లలో పని చేస్తున్నారు.పర్మినెంట్లు అవ్వక, జీతాలు సరిపోకచాలా ఇబ్బందులు పడుతున్నారు.తమ కార్మికులు దశల వారిగానిరసనలు తెలియ జేస్తూ నేడు 28వరోజుఅగ్రిమెంట్ చేయండి ఆకలి బాధలు నుండి కాపాడండి అంటూ అర్ధ నగ్నంగా నిరసన తెలిపామన్నారు.ఈ కార్యక్రమంలో యూనియన్లు నాయకులు. కార్మికులు పాల్గొన్నారు.

Comment here