Andhra PradeshEast GodavariNews

*ఆజాది కా అమృత మహోత్సవ్*  సైకిల్ ర్యాలీ

రాజమహేంద్రవరం
స్థానిక పుష్కర్ ఘాట్ వద్ద నగర మున్సిపల్ కార్పొరేషన్ వారి
ఆధ్వర్యంలో *ఆజాది కా అమృత మహోత్సవ్*  సైకిల్ ర్యాలీ కార్యక్రమంలో రాజమహేంద్రవరం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ శ్రీ నాగేశ్వర్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు ఎంపీ శ్రీ మార్గాని భరత్ రామ్ గారు, రుడా  చైర్మన్ శ్రీ మేడపాటి షర్మిల రెడ్డి గారు, సబ్ కలెక్టర్ ఇలాకీయా తదితరులు పాల్గొన్నారు…..

Comment here