Andhra PradeshEast GodavariNews

ఆదిత్య కళాశాల వద్ద ధర్నా

ఆదిత్య కళాశాల వద్ద ధర్నా
తాడేపల్లిగూడెం ఆదిత్య డిగ్రీ కళాశాల వద్ద ధర్నా చేస్తున్న ఏబీవీపీ నాయకులు…..
కోస్తా ఎన్‌ కౌంటర్‌ తాడేపల్లిగూడెం : నిబంధనలు విరుద్ధంగా దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల వద్ద ఏబీవీపీ నాయకులు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా కళాశాల యాజమాన్యంతో ఏబీవీపీ నాయకులు మాట్లాడి కళాశాలకు సెలవులను ప్రకటింపజేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ పత్స గోపాలకృష్ణ, పట్టణ కార్యదర్శి పాలూరి శివ, మల్లిడి ఉమాశంకర్‌, గౌరీశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Comment here