Andhra PradeshEast GodavariNews

ఉచిత దుస్టబిన్ల పంపిణి

అమలాపురం, కోస్తా ఎన్ కౌంటర్ము; న్సిపాలిటీలో 23 వ వార్డులో వార్డు ప్రజలకు ఉచితంగా డస్ట్ బిన్ ను పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా చైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్ర మణి మాట్లాడుతూ పరిశుభ్రతే లక్ష్యంగా అమలాపురం మున్సిపాలిటీతీర్చిదిద్దటం జరుగుతుందని  అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు. మున్సిపల్ వైస్ చైర్మన్ రుద్రరాజు నానిరాజు కౌన్సిలర్ మట్టపర్తి నాగేంద్ర. వైసిపి నాయకులు సుంకర సుధ. రెడ్డి సత్యనారాయణ. మున్సిపల్ అధికారులు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comment here