Andhra PradeshEast GodavariNews

ఎమ్మెల్యే గొల్లపాలిని కలిసిన బాస్కెట్ బాల్ క్రీడాకారులు

యానం నియోజకవర్గ యానం శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ను, పుదుచ్చేరి బాస్కెట్ బాల్ స్టేట్ ప్లేయర్ ఆయననుకలిశారు.
మొట్టమొదటిసారిగా పుదుచ్చేరి ఇండోర్ స్టేడియం కి వెళ్లిన ఆయన విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని నింపే దిశగా, విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
ప్రతి విద్యార్థి క్రీడల్లో రాణిస్తే, రానున్న రోజుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందని యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అన్నారు.
అంతేకాకుండా క్రీడలు ,మానసిక ప్రశాంతతను, శారీరక దృఢత్వం, లభిస్తుందని ఆయన విద్యార్థులకు సూచించారు. యానం మరియు పుదుచ్చేరి బాస్కెట్ బాల్, క్రీడాకారులకు యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ప్రత్యేకమైన అభినందనలు క్రీడాకారులు తెలియజేశారు.

Comment here