Andhra PradeshEast GodavariNews

*ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్*

*ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్*

*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం:* పేకాడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై పి. వెంకటేశ్వరరావు తెలిపారు . ఏఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పసలపూడి గ్రామ శివారు ప్రాంతంలో కొందరు వ్యక్తులు పేకాడుతున్నట్లు వచ్చిన సమాచారం పై దాడి చేసి ఐదుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని,వారి వద్ద నుండి 2,450 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు ఏ ఎస్సై తెలిపారు.

Comment here