Andhra PradeshEast GodavariNews

గీతా పోటీల్లో విజేతలకు బహుమతులు

గీతా పోటీల్లో విజేతలకు బహుమతులు

కోస్తా ఎన్ కౌంటర్, గోకవరం: ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఉన్న శ్రీ  వీరభద్రుని గద్దె లో కనకదుర్గ అమ్మవారి ఆలయంలో విద్యార్థులకు శరన్నవరాత్రి మహోత్సవాల్లో.. భాగంగా భగవద్గీత పోటీలు నిర్వహించారు. పోటీల్లో 12 వ అధ్యాయం చదివిన చిన్నారులకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త గ్రామానికి చెందిన దాసరి ధర్మరాజు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. అనంతరం  మొదటి విజేతగా పసుమర్తి లికిత. రెండవ విజేత ఉప్పల అర్చన. మూడో విజేతగా పసుమర్తి గ్రే ష్మిక గెలుచుకున్నారు. వీరికి కమిటీ సభ్యులు చే భగవద్గీత పుస్తకాలను బహుమతులుగా అందజేశారు.
నాలుగో రోజు గద్దె లో  అమ్మవారు కూష్మాండ దేవి గా దర్శనం ఇచ్చారు.
ఈ సందర్భంగా కనకదుర్గమ్మ వారిని ఆర్యవైశ్య సంఘం మహిళలచే పసుపుకొమ్ములు తో అలంకరించారు,

Comment here