Andhra PradeshEast GodavariNews

ఘనంగా బాలయోగి 70జయంతి వేడుకలు

కోస్త ఎన్ కౌంటర్, అమలాపురం; బాలయోగి 70జయంతి సందర్బంగా అంజాజీపేట ఎండిఓ ఆఫీసు వద్ద ఉన్న విగ్రహనికి పూలమాలలు వేసి నివాళి అర్పించి అనంతరం వక్కలంక బుల్లియ్య ఆర్థిక సహాయంతో దుప్పట్లు, బట్టలు పేదలకు పంపిణి చేశారు. ఈ కార్యక్రమం లో మండలపార్టీ అధ్యక్షకార్యదర్సులు దంతులూరి శ్రీనురాజు, గూడాల ఫణి, గణపతి బాబులు, అమలాపురం పార్లమెంట్‌ అధికారప్రతినిధి దాసరి వీర వెంకట సత్యనారాయణ, పార్లమెంట్‌ బిసి సెల్‌ కార్యదర్శి బొంతు పెదబాబు,కృషివలచైర్మెన్‌ గణపతి వీరరాఘవులు,మాజీ చైర్మన్‌ అరిగెలా బలరామమూర్తి, మాజీ ఆత్మ చైర్మెన్‌, ఎంపీటీసీపబ్బినీడి రాంబాబు,నందంపూడి ఎంపీటీసీ వడ్లమాని పద్మావతి, మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ దువ్వూరి సురేష్‌,%ూజ% సీనియర్‌ నాయకులు చిన్నం బాల విజయరావు,రవణం రాము,సోషల్‌ మీడియా అధ్యక్షులు అయ్యగారి సూరిబాబు,మాచవరం సర్పంచ్‌ నాగాబత్తుల శాంతి కుమారి సుబ్బారావు, పుల్లేటికుర్రు సర్పంచ్‌ జల్లిబాలరాజు, నందంపూడి గ్రామశాఖ అధ్యక్షులు కేతా అర్జునుడు, గంగలకుర్రు గ్రామ సెక్రటరీ కమిడి వీరవెంకట సత్యనారాయణ,తెలుగు యువత అధ్యక్షులు పళ్ళ శ్రీను, సంస్కృతివిభాగం అధ్యక్షులు వక్కలంక బుల్లియ్య, తెలుగుమహిళా కార్యదర్శి మట్టపర్తి భారతి,సుంకర గణపతి రావు,యాగన రాము, కత్తుల బాబులు దూనబోయిన బాబి, మోకా శ్రీనువాసరావు, మందా రాజేష్‌, కొప్పినీడి ఈశ్వరావు చిక్కం పల్లంరాజు, ఉందుర్తి పరంజ్యోతి అడబాల సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు

Comment here