Andhra PradeshEast GodavariNews

జడ్పిటిసి ని సన్మానించిన ఆరోగ్య శాఖ అధికారులు   

జడ్పిటిసి ని సన్మానించిన ఆరోగ్య శాఖ అధికారులు

కోస్తా ఎన్ కౌంటర్, గోకవరం:  మండల జడ్పీటీసీ దాసరి శ్రీ రంగ రమేష్, ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు లను   వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది సన్మానించారు. బుధవారం కొత్తపల్లి పీహెచ్ సి సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి బొకే తో శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్ నుండి జడ్పీటీసీ దాసరి శ్రీరంగ రమేష్ కు, ఎమ్.పి.పి.సుంకర శ్రీవల్లి వీరబాబు లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్.పి.హెచ్.ఈ. ఓ.రాయుడు, హెల్త్ సూపర్ వైజర్ అశోక్ వర్ధన్, హెచ్.ఈ. శైలజ, హెల్త్ అసిస్టెంట్స్ పవన్, రమణ, ఏ.ఏన్.ఎమ్.లు నాగలక్మి, సూర్యకాంతం లు పాల్గొన్నారు.

Comment here