Andhra PradeshEast GodavariNews

జీవో 10ని రద్దు చేయాలి . రేషన్ డీలర్ల డిమాండ్.

జీవో 10ని రద్దు చేయాలి . రేషన్ డీలర్ల డిమాండ్.

కోస్తా ఎన్ కౌంటర్ టి నరసాపురం.ఖాళీ గోని సంచులు మీద వచ్చే ఆదాయం గతంలో ఉన్న విధంగా డీలర్స్ కి చెందాలని పాత విధానం కొనసాగించి జీవో నెంబర్ 10 ని రద్దు చేయాలని కోరుతూ స్థానిక మండల డీలర్లు తాసిల్దార్ నవీన్ కుమార్ కు మంగళవారం వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా గా డీలర్లు pds సరుకులు పంపిణీ చేసిన తర్వాత మిగిలిన ఖాళీ గోన సంచులను కమిషన్ తో పాటు డీలర్స్ కి ఏ విధంగా గతంలో ఇచ్చిన ఉత్తర్వులను యధావిధిగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు ఇంటింటికి రేషన్ పంపిణీ విధానం చేపట్టిన తర్వాత కార్డుదారులు రేషన్ షాప్ కు రాకపోవడంతో నాన్ పిడిఎస్ సరుకుల అమ్ముకుంటే వచ్చే ఆదాయం కోల్పోయామని ఆహార భద్రత చట్టం పిడిఎఫ్ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం రేషన్ డీలర్స్ కు దశలవారీగా ఆదాయం పెంచే విధానం చేపట్టవలసి ఉండగా ఖాళీ గోని సంచులు వలన వచ్చే ఆదాయాన్ని జీవో నెంబర్ 10 ద్వారా రద్దు చేయడం తగదని వెంటనే జీవో నెంబర్ 10 ని రద్దు చేయాలని కోరుచున్నారు ఈ ఈ విషమై తాసిల్దార్ నవీన్ కుమార్ మాట్లాడుతూ సమస్యను ఉన్నత అధికారుల చేతుల్లో పెట్టి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల డీలర్లు సూర్యనారాయణ గోపాలకృష్ణ వేముల శ్రీను, లక్ష్మణ్ ,అఖిల పాల్గొన్నారు.

Comment here