Andhra PradeshEast GodavariNews

జేగురుపాడులో జగనన్న ఆసరా పండగ..

జేగురుపాడులో జగనన్న ఆసరా పండగ..
కోస్తా ఎన్ కౌంటర్, కడయం; కడయం మండలం జేగురుపాడు గ్రామంలో దసరా పండగ ముందుగానే వచ్చినట్లు గ్రామంలోని డ్వాక్రా సంఘాల మహిళలు జగనన్న ఆసరా వారోత్సవాల సభకు పోటెత్తారు సుమారు 700 మంది మహిళలు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గ్రామ సర్పంచ్  కడియం మండల వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాదల సతీష్ చంద్ర స్టాలిన్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భారతదేశ చరిత్రలో ఏరాష్ట్రంలో జరగనన్ని అభివృద్ధి పథకాలు ఒక్క ఆంద్రప్రదేశ్ లోనే జరుగుతున్నాయని ముఖ్యంగా అభివృద్ధి ఫలాలు అన్నీ మహిళల పేరునే ఇవ్వడం అక్కచెల్లమ్మల పట్ల ఆయనకు వున్న ప్రేమ ఇప్పటివరకు పరిపాలన చేసిన యేముఖ్యమంత్రి చేయని విదంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతున్నాయి అని స్టాలిన్ అన్నారు. జేగురుపాడు గ్రామంలో మొదటి విడతగా 82 లక్షలు, రెండవ విడతగా ఇప్పుడు 82 లక్షలు గ్రామంలోని 140 మహిళా సంఘాలకు వారి బ్యాంకు ఎకౌంట్ లో నేరుగా డబ్బులు పడుతున్నాయి. అంటే మధ్యలో ఏమద్యవర్తులు లేకుండా జగన్  అక్కడ స్విచ్ నొక్కితే ఇక్కడ మీమీ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయడం అంతా పారదర్శంగా జరుగుతున్నాయి అని ఇంక్కో రెండుదపాలు వరకూ జగన్ ముఖ్యమంత్రి గా ఈరాష్ట్రానికి ఉండాలని ప్రతీ మహిళ కోరుకుంటుంది అనిమాట్లాడినారు. ఈకార్యక్రమానికి ఏ పి ఎం జిలాని ,గ్రామ కార్యదర్శి ఎన్ వి రామారెడ్డి ,హోసింగ్ ఇంజినీర్ సత్యనారాయణ మూర్తి ,మండల సమాఖ్య అధ్యక్షురాలు బచ్చల సత్య ,జేగురుపాడు ఎంపీటీసీ ,మాజీ ఎంపీటీసీ  ,యానిమేటర్లు పాల్గొన్నారు

Comment here