Andhra PradeshEast GodavariNews

దిశ చట్టం పై  నిరసన

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు  అమలాపురం పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి, పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు చిలువూరి సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో అమలాపురం తాలూకా పోలిష్ స్టేషన్ ఎదుట ఉన్న అంబెడ్కర్ స్టాట్యూ ముందు దిశ చట్టం పై  నిరసన కార్యక్రమం చేపట్టారు..ఈకార్యక్రమంలో ముఖ్య అతిధిగా అమలాపురం అసెబ్లీ ఇంచార్జ్ అయితాబత్తుల ఆనందరావు   మాట్లాడుతూ దశ దిశ లేని మహిళా రక్షణ చట్టం లా ఉందని భ్రమింపచేస్తునారు.
 ప్రస్తుత ప్రభుత్వం లో మహిళలకు అన్యాయం జరిగితే దిశ చటం లో 21 రోజులో ఉరి తీస్తారు అని చెపిన జగన్ రమ్య కేసులో ఉన్న ముద్దాయిలను కూడా ఉరితీయాలని,ఆలా ఉరి తీయకపోతే రాజీనామా చేయాలనీ డిమేండ్ చేసారు.మెట్ల రమణబాబు  మాట్లాడుతూ లేని దిశ చట్టం ఉందంటూ 30 కోట్ల ప్రజాధనాన్నిదుర్వినియోగం చేసారని విమర్శించారు. విజయలక్ష్మి  మాట్లాడుతూ మహిళలకు అన్యాయం జరిగితే బులెట్ కన్నా స్పీడ్ గా వస్తాను అని చెప్పిన జగన్ రమ్య కేసు విసయంలో బులెట్ ఎక్కడ ఆగిపోయిదని ప్రశ్నించారు..ఈకార్యక్రంలో జయవెంకటలక్ష్మి , ,బొక్క రుక్మిణి, మట్టపర్తి పార్వతి,గెద్దాడ సత్యవాణి,మాకిరెడ్డి పూర్ణిమ, వలవల శివరావు,గంధం శ్రీను,భాస్కర్ల రామకృష్ణ, గిడ్ల వెంకటేష్,అభిరెడ్డి చంటి,ఆశెట్టి అది బాబు, కుంచె వెంకన్నబాబు,  నిమ్మకాయల చెలయ్య నాయుడు. ఆవుపాటి గోపాల్ తదితరులు పాల్గొన్నారు…

Comment here