Andhra PradeshEast GodavariNews

నిబంధనలు అతిక్రమిస్తే కేసులే..

నిబంధనలు అతిక్రమిస్తే కేసులే..

కోస్తా ఎన్ కౌంటర్ గోకవరం: ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోన ఉదృతి ఉన్నందున మండలంలోని రాత్రి  11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరైనా ఎలాంటి వ్యాపారానికి సంబంధించిన షాపు లైన  తెరిస్తే వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని గోకవరం స్థానిక ఎస్సై శివ నాగబాబు తెలిపారు, ప్రతి ఒక్క వ్యాపారస్తులు కరోన నిబంధనలను అనుసరిస్తూ.. ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని ఎస్సై అన్నారు,

Comment here