Andhra PradeshEast GodavariNews

ఫెమస్ చిట్టిఅట్లు. అల్లం పెసరట్టు.

భద్రంలో హోటల్లో లభిస్తున్న రుచికరమైన టిఫిన్స్
పేమర్స్ చిట్టిఅట్లు. అల్లం పెసరట్టు.
కోస్తా ఎన్ కౌంటర్, రావులపాలెం,హొటల్ రంగంలో నాణ్యమైన రుచికరమైన పలు రకాల టిఫిన్స్ అందించడంలో పేమర్స్ హోటల్ గా పేరుపొందిన ఈతకోట గ్రామ శివారులోని భద్రం హోటల్ మండలం పరిధిలోని దేవరపల్లి శివారు గంధంవారిపాలెంనికి చెందిన గంధం వీరభద్రరావు తన సొంత స్థలంలో చిన్న రేకు షెడ్డు వేసుకుని గతంలో టీ టిఫిన్ సెంటర్ ను ప్రారంభించారు అతి తక్కువ సమయంలోనే మంచి వ్యాపారంగా భద్రం హోటల్ గా కొత్తపేట నియోజకవర్గంలో పేరుపొందారు రుచికరమైన పచ్చళ్ళు నాణ్యమైన మంచి సరుకులతో చేసే క్వాలిటీ టిఫిన్లు రోజు తన హోటల్లో ఫ్రెష్ గా లభిస్తున్నాయి సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే విధంగా అతి తక్కువ ధరలు సరసమైన రేట్లకు మంచి ఆహారాన్ని అందిస్తున్నారు ప్రతీ రోజు ఉదయాన్నే చిట్టి అట్లు, అల్లం పెసరట్లు, వేడి వేడిగా సాంబార్ ఇడ్లిలు, ప్రత్యేకంగా తయారు చేసే ఉల్లి మినప భజ్జిలు,నాణ్యతతో లభిస్తున్నాయి 20 రూపాయలకే మూడు చిట్టి అట్లు.పది హేను రూపాయలకు నెంబర్ వన్ సాంబార్ ఇడ్లి,
25 రూపాయలకు స్పెషల్ పెసరట్టు,15 రూపాయలకు ఉల్లి భజ్జిలును తాలింపులతో చేసే కారం చెట్నీలు,రుచికరమైన అల్లం పచ్చడి,స్వచ్ఛమైన ధనియాల కారపొడి నాణ్యతతో కూడిన శనగపిండితో తయారు చేసిన చెట్నీలతో అన్ని వేడిగా వేడిగా భద్రరావు సరసమైన రేట్లకు అందిస్తున్నారు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు హోటల్ వ్యాపారం సాగిస్తున్నారు ప్రతీ రోజు ఉదయం చుట్టుపక్కల నుండి అనేక మంది బైకులపై హోటల్కు విచ్చేసి ఆర్డర్స్ తో బుక్ చేసుకుని పార్శిల్స్ పట్టుకెళ్తున్నారు

Comment here