Andhra PradeshEast GodavariNews

ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధించాలి

ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధించాలి
*గండేపల్లి ఎస్సై శోభన్ కుమార్
కోస్తాఎన్ కౌంటర్,గండేపల్లి : గ్రీన్ ఇండియా క్లీన్ ఇండియా అనే నినాదంతో గండేపల్లి లో ప్లాస్టిక్ నిషేధం ప్లాస్టిక్ సేకరణ కార్యక్రమాన్ని పోలీస్ మరియు ప్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా గండేపల్లి ఎస్సై శోభన్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధిస్తే ముందు తరానికి  మేలు చేసినట్లు చేసినట్లవుతుందని ప్లాస్టిక్ భూమిలో కరగాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుందని అందువల్ల సమాజం సమాజంలోని మనుషులు ఆరోగ్యవంతులుగా ఉండటానికి కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం ఎస్ వై కే వాలంటీర్ అనూష మాట్లాడుతూ ప్రభుత్వం కాలుష్య నివారణకు ఎన్నో చర్యలు చేపట్టిందని అందులో ఒక భాగంగా ఈ ప్లాస్టిక్ నిషేధం ప్రతి మనిషి ప్లాస్టిక్ వాడకం తగ్గినట్లయితే కాలుష్యం నివారించవచ్చు ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో వందన యూత్ వాలంటీర్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు పులి ప్రసాద్ జి వీరబాబు.   మీడియా ప్రతినిధులు సూరిబాబు, బాబులు, చౌదరి, పండు, శివ, మరియు పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు ఎంపీటీసీ సభ్యులు ఉప్పలపాటి సాయి తారకం

Comment here