Andhra PradeshEast GodavariNews

ప్రభుత్వ ఆస్తులను తనఖా పెడితే సహించేదిలేదు

*ప్రభుత్వ ఆస్తులను తనఖా పెడితే సహించేదిలేదు గాజువాక బిజెపి కోఆర్డినేటర్ కేఎన్ఆర్*

కోస్తా ఎన్కౌంటర్/ విశాఖపట్నం :
విశాఖ జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం దగ్గర జిల్లా బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో మహా ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న బీజేపి ఎమ్.ఎల్.సి పి.వి.ఎన్ మాధవ్ రాష్టృ ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు తదితరులు. వైఎస్ఆర్ ప్రభుత్వం ఉద్యోగస్తుల జీతాల నిమిత్తం విశాఖ భూములను భవనాలను తనఖా పెట్టడము దుర్మార్గమైన చర్య అని దీనిని బీజేపి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని దీనిపై పోరాటం ఉద్ధృతం చేస్తామని మాధవ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రకాష్ రెడ్డి,కార్యదర్శులు పొలిమేర శ్రీను , సుబ్రమణ్యం,గాజువాక నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కరణంరెడ్డి నరసింగరావు, ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు పల్లి.శ్రీనివాస్,ప్రదాన కార్యదర్శి బొండా.యల్లాజీరావు,సీనియర్ నాయకులు బాటా.శ్రీను,మండల అధ్యక్షులు గూటూరు శంకరరావు ,నాగేశ్వరరావు,కిల్లాడి.ముసలయ్య ,పేర్ల.అప్పారావు ,కరణం.వరలక్ష్మీ ,కృష్ణంరాజు,సత్తిబాబు,రామస్వామి,చందు తదితరులు పాల్గొన్నారు.

Comment here