Andhra PradeshEast GodavariNews

ప్రభుత్వ ఉద్యోగులు అంకితభావంతో విధులు నిర్వహించాలి

కోస్తా ఎన్ కౌంటర్, యానం; యానం ప్రభుత్వ ఉద్యోగులు అంకితభావంతో విధులు నిర్వహించడం ద్వారా ప్రజల్లో గుర్తింపు లభిస్తుందని యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పేర్కొన్నారు. స్థానిక పిడబ్ల్యుడి శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ గా విధులు నిర్వహించి గురువారం ఉద్యోగ విరమణ చేసిన ఆకుల వెంకట కృష్ణారావు ను యానాం ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది అధికారులు పాల్గొన్నారు

Comment here