Andhra PradeshEast GodavariNews

భారత రిపబ్లికన్ పార్టీ  ఆవిర్భావ దినోత్సవం, పార్టీ జెండా ఆవిష్కరణ  

భారత రిపబ్లికన్ పార్టీ  ఆవిర్భావ దినోత్సవం
అమలాపురం ఎన్టీఆర్ మార్గ్  నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్ పి ఐ జిల్లా అధ్యక్షుడు గిడ్డి జాన్ ప్రకాష్  ఆర్ పి ఐ పార్టీ జెండా ఆవిష్కరించారు.
కోస్తా ఎన్ కౌంటర్, అమలాపురం;  బడుగు బలహీన వర్గాల వారి ఆశయసాధన కోసం 1956 సెప్టెంబర్ 30 వ తారీకున  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఈ    పార్టీని స్థాపించి దానిద్వారా దళితులు హక్కులను కాపాడుతూ వచ్చారని  ఆర్ పి ఐ   జిల్లా  అధ్యక్షులు  జాన్ ప్రఖాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు ఈవీవీ సత్యనారాయణ,   బడుగు సత్యనారాయణ,  పి చిట్టిబాబు, బొడ్డు. భీమారావు,  కటికిదల . బుళ్బాయ్, సిహెచ్. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

Comment here