Andhra PradeshEast GodavariNews

మత్స్యకారులు వలలో చిక్కిన మొసలి.

మత్స్యకారులు వలలో చిక్కిన మొసలి.
కోస్తా ఎన్ కౌంటర్, ఆత్రేయపురం,మత్స్యకారులు వలలో చిక్కిన మొసలి
మండలం పరిధిలోని వద్దిపర్రు గ్రామంలో మొసలి హల్ చల్ చేసింది గురువారం నాడు గోదావరి నదిలోకి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు వలలో  మొసలి చిక్కింది. దీంతో ఆందోళన చెందిన మత్స్యకారులు స్థానికులు కొత్తపేట అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు వచ్చి రాజమహేంద్రవరంలోని జూకు తరలించారు.

Comment here