Andhra PradeshEast GodavariNews

మల్లవరం లో వైయస్సార్ ఆసరా

మల్లవరం లో వైయస్సార్ ఆసరా

కోస్తా ఎన్ కౌంటర్ గోకవరం:  ఈరోజు మల్లవరం గ్రామంలో వై.యస్.ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొన్నా గోకవరం జడ్పీటీసీ  దాసరి శ్రీరంగ రమేష్, ఎంపీపీ సుంకర శ్రీవల్లి  వీరబాబు, ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్వాక్రా మహిళలను గత ప్రభుత్వం మోసం చేసిందని తెలిపారు, కానీ మన జగనన్న ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా వైయస్సార్ ఆసరా  2 విడత ద్వారా పొదుపు సంఘాలకు జమ చెయ్యడం జరిగిందన్నారు. అలాగే గ్రామానికి పలు సంక్షేమ పథకాలు ద్వార 2021, 2022 సంవత్సరాలకు 9 కోట్ల 45 లక్షల రూపాయల ఆర్ధిక లబ్ధిపొందారు చేయూత పథకం ద్వారా మహిళలకు ఆర్థికంగా భరోసా కల్పించిన ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎస్సీ సెల్ కార్యదర్శి  వరసాల ప్రసాద్, దాసరి రమేష్, సుంకర వీరబాబు, కర్రీ సురారెడ్డి,గంధం నగేష్, చింతల అనిల్ , మెహర్ బాబా, గ్రామ సర్పంచ్ ఇడుదుల లక్ష్మీ అర్జున్ రావు, ఎంపీటీసీ గోకాడ చిట్టిబాబు, మరిసే అరుణ  నాయకులు పైల కళ్యాణ్ ,పల్లెల పెంటయ్య ,అల్లం వెంకన్న అప్పీకొండ రమణ తదితరులు పాల్గొన్నారు,

Comment here