Andhra PradeshEast GodavariNews

యానం రోటరీ క్లబ్ ఆఫ్ ఫ్రెంచ్ ఆధ్వరంలో ఉచితంగా బ్లడ్ షుగర్ పరీక్షలు

యానం రోటరీ క్లబ్ ఆఫ్ ఫ్రెంచ్ ఆధ్వరంలో బుధవారం స్థానిక జి వి ఎస్ రెసిడెన్సీ లో బ్లడ్ షుగర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిఫిట్ డయాబెటిస్ ఒన్ డే-ఒన్ మిలియన్ టెస్ట్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించినట్లు అసిస్టెంట్ గవర్నర్ గాజుల శ్రీ బ్రహ్మానందం తెలిపారు. ఈ కార్యక్రమంలో లో అధ్యక్షులు రవి కుమార్, కార్యదర్శి రాజేశ్వరరావు, ట్రెజరర్ తోట వినోద్, క్వాలిటీకేర్ ల్యాబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Comment here