Andhra PradeshEast GodavariNews

రాజమహేంద్రవరం రూరల్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తాను హామీ ఇచ్చిన ….సజ్జల

రాజమహేంద్రవరం రూరల్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తాను హామీ ఇచ్చిన ….సజ్జల
కోస్తా ఎన్కౌంటర్, కడియం;  విజయవాడ తాడేపల్లి పార్టీ ఆపీసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక సలహాదారుడు  సజ్జల రామ కృష్ణా రెడ్డి గురువార కలిసిన రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ రాజమండ్రి స్మార్ట్ సిటీ ఛైర్మెన్ చందన నాగేశ్వర్ కడియం మండల వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జేగురుపాడు సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్ రాజమండ్రి రూరల్ నియోజక వర్గంలో పార్టీ బలోపేతం తామంతా కృషి చేస్తున్నామని కానీ కడియం మండలం లోని అధికారుల పనితీరు పైన నాయకుల అసంతృప్తికి అధికారుల పనితీరు కారణమని రూరల్ నియోజక వర్గం పైన ప్రత్యేక మైన ద్రుష్టి పెట్టవలసిందిగా కో-ఆర్డినేటర్ చందన సజ్జల రామ కృష్ణా రెడ్డి వివరించగా ఆయన అన్ని విషయాలు తెలుసుకొని వెంటనే సానుకూలకంగా స్వందించి తగిన చర్యలు తీసుకోవడంతోపాటు  త్వరలోనే రూరల్ నియోజకవర్గ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారని చందన అన్నారు

Comment here