Andhra PradeshEast GodavariNews

రుద్రం కోట టైలార్లకు మొండి చెయ్యి

రుద్రం కోట టైలార్లకు మొండి చెయ్యి

-సోషల్ వెల్ఫేర్ అధికారి లబ్ది దారులకు ప్రవర్తన అన్యాయం.
కోస్తా ఎన్ కౌంటర్ వేలేరుపాడు:మండలంలోని రుద్రం కోట గ్రామంలో టైలర్ లకు అనేక ఇబ్బందులు గురి చేసి అందరినీ తోల గించరు.గత ఏడాది ఐదు గురిని టైలర్ గా ప్రకటించారు.ఈ సంవత్సరం షాప్  ఉన్నా అంతా నా ఇష్టం అంటున్న సోషల్ వెల్ఫేర్ అధికారి దుర్గారావు.ఎవ్వరికీ ఇవ్వను అంతా నా ఇష్టం.ఈ విషయమై స్థానిక ఎంపిడిఓ శ్రీహరి కి తెలిపిన భాదితులు.వాలంటీర్ లు వాస్తవం చెప్పిన వారి పేర్లు తొలగించటం లో ఆంతర్యం బోధపడలేదు.
ఈ విషయమై స్థానిక ఎంపిడిఓ శ్రీహరి వివరణ కోరగా షేక్.పర్వీన్ అనే మహిళా టైలర్ విషయంలో వాలంటీర్  తో మాట్లాడటం జరిగింది.ఆమె ఆర్హురాలు అని తెలిపారు. అయినా సోషల్ వెల్ఫేర్ అధికారి డిలీట్ చేశారు.పై అధికారులకు తెలిపాను.విచారణ జరిపి ఆ మహిళకు న్యాయం చేస్తాము.

Comment here