Andhra PradeshEast GodavariNews

రేషన్ పంపిణీ పారదర్శకంగా జరగాలి.. వీఆర్వో ఆదినారాయణ

రేషన్ పంపిణీ పారదర్శకంగా జరగాలి.. వీఆర్వో ఆదినారాయణ
కడియం మండలం దుళ్ళ సచివాలయం 2 నందు మంగళవారం గ్రామ విఆర్వో ఆదినారాయణ వాలంటీర్లకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నూతన విధివిధానాలు ద్వారా ప్రతి రేషన్ కార్డు రేషన్ వాహనం వద్దకు వచ్చే విధంగా ముందస్తు ప్రణాళిక గా వాలంటీర్లు ఆయా గ్రామాల్లో కుటుంబ  సభ్యులకు ముందస్తు సమాచారంతో కూపన్ ద్వారా అందించి, ఏ రోజున ఏ ఏరియా కి వస్తుందని ప్రణాళికల ద్వారా రేషన్ కార్యక్రమం పంపిణీ అనేది సక్రమంగా నిర్వహిస్తూ, రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టకుండా తగు చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని దీనిపై ముందస్తుగా వాలంటీర్లకు అవగాహన కలిగించడం జరిగిందని, రేషన్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర విధిగా కావాలంటే హాజరుకావాలని  దీనికి  అందరూ సహకరించాలని ఆయన కోరారు

Comment here