Andhra PradeshEast GodavariNews

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి ముగ్గురికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి ముగ్గురికి తీవ్ర గాయాలు
కోస్తా ఎన్ కౌంటర్. అన్నవరం .శంఖవరం మండలం  కత్తిపూడి జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు మరణించగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయినట్లు అన్నవరం ఎస్ ఐ  అజయ్ బాబు తెలిపారు పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాజమహేంద్రవరం నుండి విశాఖపట్నం కారులో డ్రైవర్ తో సహా ఏడుగురు ప్రయాణిస్తూ ఉండగా శంఖవరం మండలం  కత్తిపూడి  జాతీయ రహదారి వంతెన వద్ద పై ఆగిఅన్న లారీని ఢీ కొట్టిన సం ఘటనలో రాజమహేంద్రవరానికి చెందిన కోట్నాల రాము (45) కోట్నాల రమణ దాసు (21)ప్రమాద స్థలంలోనే మరణించినట్లు పోలీసులు తెలిపారు కారులో ఉన్న మరో ఐదుగురు విశాఖ జిల్లా చోడవరం కి చెందిన  కానపూరిసుబ్రమణ్య శర్మ  ,కార్ డ్రైవర్ మొల్లేటి లక్ష్మణరావు , కోట్నాల కామేశ్వరి, రాజేశ్వరి, జాహ్నవి లకు తీవ్రమైన గాయాలు క అయ్యాయి క్షతగాత్రులను తుని ఆసుపత్రికి తరలించారు మృతదేహాలను శవపంచనామా నిమిత్తం ప్రత్తిపాడు ఆస్పత్రికి తరలించినట్లు అన్నవరం పోలీసులు తెలిపారు రెండు మృతదేహాలతో పాటు లక్ష్మణరావుకి చెందిన కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యాయి  ఈ సంఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ  తెలిపారు

Comment here