Andhra PradeshEast GodavariNews

ర్యాలీలో మహిళలకు చీరలు పంపిణీ 

దొంతంశెట్టి సుజాత జన్మదినం పురస్కరించుకుని ర్యాలీలో మహిళలకు చీరలు పంపిణీ
కోస్తా ఎన్ కౌంటర్,ఆత్రేయపురం,దొంతంశెట్టి దంపతులు ఆధ్వర్యంలో  నిరు పేద మహిళలకు చీరలు అందజేసిన అనూస్ సంస్థ సభ్యులు హైదరాబాద్ కు చెందిన శ్రీ శక్తి గ్రూప్ అధినేత దొంతంశెట్టి మనోహర్ సతీమణి సుజాత జన్మదినం పురస్కరించుకుని గురువారం నాడు ఆత్రేయపురం మండలం పరిధిలోని ర్యాలీ గ్రామంలో స్థానిక మ్యాజిక్ హౌస్ వద్ద 120 మంది పేదలకు భోజన పొట్లాలు, ఎనర్జీ డ్రింక్స్ యాబై మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అనూస్ సభ్యులు అన్నపూర్ణ, తేజశ్రీలు తదితరులు పాల్గొన్నారు.

Comment here