Andhra PradeshEast GodavariNews

వయ్యేరు కాలువలో బాలుడు గల్లంతు

వెంకయ్య – వయ్యేరు కాలువలో బాలుడు గల్లంతు
పెంటపాడు మండలం రావిపాడు వెంకయ్య ` వయ్యేరు కాలువలో రెస్క్యూ టీమ్‌ గాలింపును పర్యవేక్షిస్తున్న ఎస్సై చంద్రశేఖర్‌…….
కోస్తా ఎన్‌కౌంటర్‌ పెంటపాడు : మండలంలోని రావిపాడు వెంకయ్య ` వయ్యేరు కాలువలో స్నానానికి దిగి యువకుడు గల్లంతైన సంఘటన జరిగింది. నీటి ప్రవాహంలో లక్ష్మీ వెంకటకుమార్‌ (15) నీటి ప్రవాహానికి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌ సిబ్బంది కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రానికి కూడా బాలుని ఆచూకీ కానరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comment here