Andhra PradeshEast GodavariNews

విద్యార్థులకు జగనన్న విద్య కానుకలు

అమలాపురం కొంకపల్లి మునిసిపల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సోమవారం జగనన్న విద్య మున్సిపల్ చైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమని చేతుల మీదుగా కానుకలను అందించారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు. వైస్ చైర్మన్ రుద్రరాజు పద్మరాజు, మున్సిపల్ కౌన్సిలర్ లు మట్టపర్తి నాగేంద్ర,సంసాని బుల్లి నాని , కొల్లాటి దుర్గాబాయ్మూరి గంగా శ్రీను .తిక్క లక్ష్మి. దొంగ సంధ్యరాణి చిన్న. వైసిపి నాయకులు ఒంటెద్దు వెంకన్న నాయుడు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాశీ గణ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Comment here