Andhra PradeshEast GodavariNews

విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జడ్పిటిసి కి సన్మానం

విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జడ్పిటిసి కి సన్మానం
కోస్తాఎన్ కౌంటర్,గండేపల్లి : గండేపల్లి గ్రామ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గండేపల్లి మండల జడ్పీటీసీ గా గెలుపొందిన పరిమి వెంకటలక్ష్మి మంగతాయారు బాబు
లను బుధవారం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.అనంతరం విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు మాట్లాడుతూ..మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని అలాగే ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని కోరారు.అందరికీ అందుబాటులో ఉండే నాయకులకు మా సంఘం తరఫున సహాయ సహకారాలు అందిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు తణుకు చిన్నయ్య,వీరమల్ల శ్రీనివాసరావు,బ్రహ్మానందం,సూరిబాబు, సంఘం గౌరవ అధ్యక్షులు తణుకు రామచంద్రరావు,అధ్యక్షులు వీరమల్ల వెంకటేశ్వర్లు. ఉపాధ్యక్షులు జమాసుల రాజు. కోశాధికారి  తణుకు సత్యనారాయణ గడ్డం సురేంద్ర. తదితరులు పాల్గొన్నారు.

Comment here