Andhra PradeshEast GodavariNews

శ్రీకృష్ణాష్టమి పర్వదిన సందర్భంగా ఇంటింటా కృష్ణుడు

శ్రీకృష్ణాష్టమి పర్వదిన సందర్భంగా ఇంటింటా కృష్ణుడు
అమలాపురం: శ్రీ కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా ప్రతి ఇంటా, విద్యాలయాలలో కృష్ణుని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటా చిన్నారులకు కృష్ణుని వేషధారణ, గోపిక వేషధారణలో వస్త్రాలు అలంకరించి వారిని కృష్ణుడు గోపికల ప్రతిబింబాలుగా చూసుకుని ఆనందపడుతూ సంబరాలు నిర్వహించారు. అమలాపురం మండలం ఈదరపల్లి గ్రామంలో తిరుమనాధం గంగారాజు గారి స్వగృహంలో తిరుమనాధం అంజిబాబు ఆదిశేషు దంపతులు వారి ఇంటా చిన్నారులకు కృష్ణుడి వేషధారణలో కృష్ణాష్టమి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Comment here