Andhra PradeshEast GodavariNews

*సచివాలయ సిబ్బందితో వాలంటీర్లకు ఇబ్బందులు*

*సచివాలయ సిబ్బందితో వాలంటీర్లకు ఇబ్బందులు*

*వాలంటీర్లకు పని ఒత్తిడి పెంచుతున్న సచివాలయ సిబ్బంది*

*సర్వే ఏదైనా వాలంటరీలే చెయ్యాలివాలంటీర్ల చేత రిజిస్టర్లో రాయిస్తున్న ఏ న్ ఎం*

కోస్తా ఎన్కౌంటర్/ విశాఖపట్నం:
సిటిజన్ సర్వే అంటే ఎమిటి ప్రజల వద్దకు వెళ్లి ప్రజల యెక్క సమస్యలు తెలుసుకోవడం అంటే వాలంటరీ వస్తున్నారా లేదా అలాగే సచివాలయంలో ప్రభుత్వ పథకాలు గురించి అవగాహన కల్పించడమే ఈ సిటిజన్ సర్వే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్ ప్రభుత్వం ప్రతి నెల చివరి వారం రెండు రోజులు అంటే 25,26 తారీకుల్లో సచివాలయం సిబ్బంది చేయవలసిన సిటిజన్ సర్వే కానీ సచివాలయం సిబ్బంది తమకు ఇచ్చిన మొబైల్ అప్లికేషన్లును వాలంటరీ మొబైల్లో ఇన్వాల్ చేసి వాళ్ళ లాగిన్ అయి వాలంటీర్లును మీరు ఈ సిటిజన్ సర్వే చేయాలని ప్రతి వాలంటరీపై ఒత్తిడి చేస్తున్నారు. కొన్ని సచివాలయాల్లో అయితే మరీ దారుణంగా మీరు సిటిజన్ సర్వే చేయకపోతే కనుక జోనల్ కమీషనర్ గార్కి ఎపిడి మేడంకి చెబుతామని వారి పేర్లతో బెదిరించడం కూడా జరుగుతుంది. ఈ విషయాన్ని పలువురు వాలంటరీలు వాపోతున్నారు. అలాగే మలేరియా ఫివర్ సర్వే అనేక సర్వేలు ప్రభుత్వ ఎ సర్వే చేపట్టినా మెదటిగా గుర్తు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారు. అంటే చెప్పవలసిన పేరు వాలంటరీ, ప్రభుత్వం ఏ సర్వే చేపట్టిన అయా డిపార్టుమెంటు సిబ్బంది ఉంటారు వాళ్ళ ఉండి కూడా వాళ్ళకు తోడుగా వాలంటీర్లును రమ్మని చెప్పాలి. అధి జరగలేదు అలా ప్రతి సర్వే వలంటీర్లు చేయ్యాలి అలా చేసిన సర్వేను ప్రభుత్వకు పంపిస్తారు వాలంటీర్లు అయా డిపార్టుమెంటు పై అవగాహన ఉండదు దాని వలన సర్వే కచ్చితంగా జరిగిందా లేదా అని సందేశం వస్తుంది. దాని వలస ప్రభుత్వానికి తప్పడు సంకేతాలు వెళతాయి. వాలంటర్లతో చేయించడం వలన ఉపయోగం లేదు సచివాలయాల్లో ఉండవలసిన సిబ్బంది ఉండకుండా వాళ్ల అవసరాల నిమిత్తం వెళుతున్నారు ఇప్పటికే పనిభారం ఎక్కువై వాలంటరీ లు ఆత్మహత్యలు చేసుకోవడం ఉద్యోగాల నుంచి మానివేయడం జరుగుతుంది. ఇంత జరుగుతున్నా సచివాలయం సిబ్బంది తిరు మారలేదు మీరు చేస్తే చెయ్యండి లేక పోతే మానేయండి వేరొకరిని పెట్టుకొని చేస్తామని సచివాలయం సిబ్బంది మొండివైఖరి వ్యవహరిస్తున్నారు. ఇప్పటి కైనా అధికారులు స్పందించి సచివాలయాల్లో
సిబ్బంది పని తీరుపై నిఘా పెట్టాలని పలువురు వాపోతున్నారు. ఇప్పటికే చాలా ఎరియాల్లో వాలంటీర్లు మానేసారు సిబ్బంది తీరు మారకుంటే ముఖ్యమంత్రి చేపట్టిన వాలంటీరు వ్యవస్థ కను మరుగౌతుంది ప్రభుత్వ వాలంటీర్లు చేస్తున్నది సేవ అంటుంది. ప్రభుత్వం వాలంటీర్లును వారానికి 3 రోజులు సచివాలయానికి రావాలని అంటుంది. ఎఎన్ఎం తాను చేయవలసిన పనులు మాత్రం చేయకుండా వాలంటీర్లతో చేస్తు వారి బెదిరిస్తు పబ్బం కడుపుతున్నారు. సచివాలయం సిబ్బంది మాత్రం ఎప్పుడు పడితే అప్పడు సచివాలయం నుంచి కొత్త సర్వే వచ్చింది వెంటనే చేయ్యాలి అందరూ రేపు ఉదయం కి పూర్తి వివరాలతో పెట్టండి అని చెబుతున్నారు. ఎవరైనా అడిగితే సచివాలయంకి రావలసిన అవసరం లేదు ఇంటి దగ్గర ఉండి చేసుకోవడం మే కదా అని సమాదానం చెబుతున్నారు. వాలంటరీ జాబు చేసిన వాళ్ళ వేరోక జాబు చేయడం కుదరదు ఎందు కంటే ఎప్పడు ఎవరు పిలుస్తారో తెలియని పరిస్థితి అలాగని 5 వేల రూపాయలతో బతుకు బండి నడిపించడం కష్టం ‘ఇది ఒక వాలంటరీ గాథ కాదు ఎందరో వాలంటీర్లు గాథ ఇప్పటికైనా అధికారులు స్పందించి వాలంటీర్లు పై ఒత్తిడి తగ్గించాలని వాపోతున్నారు.

Comment here