Andhra PradeshEast GodavariNews

సాక్షాత్తు ప్రజా ప్రతినిదిరాలు కె రక్షణ కరువు

సాక్షాత్తు ప్రజా ప్రతినిదిరాలు కె రక్షణ కరువు. దళిత సేన నాయకులు ఆవేదన.

కోస్తా ఎన్ కౌంటర్ భీమడోలు . పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగోలు గ్రామంలో సాక్షాత్తు ప్రజలచే ఎన్నుకోబడి గెలిచిన మహిళా సర్పంచ్ కె రక్షణ కరువైందని దళిత సేన వ్యవస్థాపకుడు రవి ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ సర్పంచ్ కూర్మ లక్ష్మీ పట్ల గవర్నమెంట్ గుమస్తా, పంచాయతీ కార్యదర్శి  కొంతమంది కార్యవర్గ సభ్యులు అగౌరవంగా ప్రవర్తిస్తున్నారని ఆయన తెలిపారు. విధులు నిర్వహించకుండా అడ్డుపడుతున్నారని అలాంటి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆశీర్వాదం, సర్పంచ్ భర్త రాజేంద్ర ,మహాలక్ష్మి, మరియు దళిత సేన నాయకులు పాల్గొన్నారు.

Comment here