Andhra PradeshEast GodavariNews

స్వర్గీయ యార్లగడ్డ దాస్ ఇటివల స్వర్గస్తులైనారు

స్వర్గీయ యార్లగడ్డ దాస్ ఇటివల స్వర్గస్తులైనారు,

వారి కుటుంబాలను పరమర్శించిన

— రాజానగరం మాజీ శాసనసభ్యులు పెందుర్తి వెంకటేష్

రాజానగరం మండలం,కోస్తా ఎన్ కౌంటర్:
రాజానగరం నియోజకవర్గం కొండగుంటూరు గ్రామంలో టీడిపి  జన్మభూమి కమిటీ సభ్యుడు యార్లగడ్డ రాజాబాబు,శ్రీను వీరి తండ్రి యార్లగడ్డ దాస్ ఈ నెల 8వ తారీకు శుక్రవారం స్వర్గస్తులైనారు. వారి కుటుంబ సభ్యులు రాజాబాబు,శ్రీను ల కుటుంబాన్ని రాజానగరం మాజీ శాసన సభ్యులు పెందుర్తి వెంకటేష్ పరామర్శించి వారి ని ఓదార్చి  తండ్రి పటానికి పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.పరామర్శించిన టీడీపీ మండల నాయకులు మాజీ జెడ్పిటిసి కొల్లం రత్నం, మాజీ జెడ్పీటీసీ బుడ్డిగ అప్పారావు ,టీడీపీ నాయకురాలు ఖండవల్లి లక్ష్మీ ,కొండగుంటూరు మాజీ ఎంపిటిసి పెమ్మబోయిన వెంకటేష్,కొమ్ము సత్తిబాబు,అప్పారావు బ్రదర్స్  మరియూ టీడీపి కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Comment here