Andhra PradeshEast GodavariNews

హాస్పటల్ ప్రాంగణంలో అమర్చిన సిమెంటు పైపులు.

హాస్పటల్ ప్రాంగణంలో అమర్చిన సిమెంటు పైపులు.

కోస్తా ఎన్ కౌంటర్ టి నరసాపురం. పశ్చిమ గోదావరి జిల్లా టి నరసాపురం మండలంలో లో ఆదివారం రాత్రి కురిసిన వర్షం కారణంగా టీ నర్సాపురం హాస్పటల్ ప్రాంగణంలోకి భారీగా వరద నీరు చేరుకోవడంతో హాస్పిటల్ లోకి వచ్చే రోగుల సౌకర్యార్థం.హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్.
వంటిపల్లి సుబ్రహ్మణ్యం బుధవారం ఉదయం15 వేల రూపాయలు విలువ చేసే సిమెంట్ పైపులను జెసిబి సహాయంతో ఏర్పాటుచేసి  నీరుని బయటికి వెళ్లే మార్గం చేశారు.గ్రామస్తులు చైర్మన్ సుబ్రహ్మణ్యం ను అభినందించారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారి. శ్రీనివాస్ చౌదరి, పోలవరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్.ఎస్ వి పీ కే హెచ్ శ్రీను రాజు,సొసైటీ అధ్యక్షులు.దేవరపల్లి ముత్తయ్య, పిన్నమనేని చక్రవర్తి,కాలినేడి సుబ్బారావు,దేవరపల్లి సీతారామయ్య,టి.నరసాపురం సర్పంచ్ సునంద, సొసైటీ డైరెక్టర్ నాగబోయిన రాంబాబు,ఎంపీటీసీ రాంబాబు,నోముల సత్తిబాబు, తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Comment here