Andhra PradeshEast GodavariNews

“R &Bవాకర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం”

“R &Bవాకర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం”
కోస్తా ఎన్కౌంటర్ తాడేపల్లిగూడెం: నడకతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వాకర్స్ జిల్లా గవర్నర్. WR అక్బర్ అన్నారు.స్థానిక ఆర్ అండ్ బి గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్  కమిటీ ప్రమాణస్వీకారం శనివారం జరిగింది. ఈకార్యక్రమంలో ముఖ్య అతిదిగా అక్బర్ పాల్గొన్నారు.  లయన్ పేరిచర్ల మురళీకృష్ణంరాజు కార్యదర్శి బెజవాడ రాంబాబు, ట్రెజరర్ గ్రంధి ప్రసాద్, చలంచర్ల లక్స్మి, నరసింహ,రెడ్డిసత్యనారాయణ  మరియు బోర్డు మెంబర్స్ తో ప్రమాణ స్వీకారం చేయించారు.తొలుత వాకర్స్ మృతి కి మౌనం పాటించారు.మహాత్మా గాంధీ లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి  చిత్రపటానికి  పూలమాల వేసి నివాళి అర్పించారు. ఓ వృద్ధుడికి ఫౌండేషన్ తరుపున బియ్యం, నిత్యావసర వస్తువులు అందచేశారు. అనంతరం పదవీ విరమణ చేసిన R &b je nvv సత్యనారాయణ కు సన్మానం చేశారు. ఈకార్యక్రమంలో zp హైస్కూల్ వాకర్స్ అధ్యక్షుడు బత్తుల ప్రసాద్,షేక్ బాజి,mgf ప్రదీప్ కుమార్ ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ అధ్యకుడు నాగరాజు,ప్రసాదు తదితరులు  పాల్గొన్నారు.

Comment here