Uncategorized

గురుకులంలో జగనన్న విద్యాకానుక పంపిణీ

గురుకులంలో జగనన్న విద్యాకానుక పంపిణీ
అమలాపురం రూరల్ మండలం సమనసలో గల మహాత్మా జ్యోతిభాపూలే బిసి గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ వైటియస్ రాజు ఆధ్వర్యంలో పాఠశాల ఛైర్మన్ కొప్పనాతి వెంకట్రాజు చేతుల మీదుగా జగనన్న విద్య కానుక అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ వైటియస్ రాజు, నల్లా అరుణకుమారి, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Comment here