కోస్తా ఎన్ కౌంటర్ కడియం
ఆంధ్రా పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్లో 25 నెలలు దాటినా న్యాయంగా చేయవలసిన అగ్రిమెంట్ పూర్తి చేయని మేనేజ్మెంట్ మొండి వైఖరికి వ్యతిరేకంగా మిల్లు వద్ద 17 వ రోజునిరసన తెలిపారు.యూనియన్ ప్రధాన కార్యదర్శి గుత్తుల సాయిబాబు మాట్లాడుతూ కార్మికులు అంతా ఐఖ్యత గానిరసన తెలుపుతున్నారు.రెండు మిల్లులు ఉత్పత్తి లో కోట్ల రూపాయలు లాభాల్లో ఉన్న అగ్రిమెంట్ చేయుటకు మేనేజ్మెంట్ ముందుకు రావడం లేదు అలాగే మేనేజ్మెంట్ ఈ రోజు అగ్రిమెంట్ సిట్టింగ్ ఇచ్చింది. ఇప్పటికైన మేనేజ్మెంట్ వారు న్యాయమైన అగ్రిమెంట్లో న్యాయమైన డిమాండ్స్ ఆమోదించి వెంటనే అగ్రిమెంట్ చర్చలు సఫలం అవ్వాలి అని అన్నారు. కార్యక్రమంలో నాయకులు. కార్మికులు పాల్గొన్నారు.