Andhra PradeshEast GodavariNews

అంతర్జాతీయ బాలికల దినోత్సవం

అంతర్జాతీయ బాలికల దినోత్సవం

గర్భస్థ లింగ నిర్ధారణ నేరమని చట్టాన్ని అహగహన లో టీం వర్క్ లో అవార్డ్ అందుకున్న ఎం.పి.హెచ్.ఏ( ఎఫ్) విప్పర్తి సుశీల

రాజమహేంద్రవరం సిటీ,కోస్తా ఎన్ కౌంటర్;
అక్టోబర్13: రాజమహేంద్రవరం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు శిశు సంక్షేమ మరియు జిల్లా  వైద్య శాఖ ఆధ్వర్యంలో
గర్భస్థ లింగ నిర్ధారణ నేరమని చట్టాన్ని అహగహన లో టీం వర్క్ లో అవార్డ్ అందుకున్న బూరుగుపూడి  ఎం.పి.హెచ్.ఏ( ఎఫ్) విప్పర్తి సుశీల ఎంపికయ్యారు.ఈ సమావేశంలో రాజమహేంద్రవరం డివిజన్ సబ్ కలెక్టర్ ఇలాకీయా , తూర్పు గోదావరి జిల్లా డెప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ కోమలి పాల్గొన్నారు. ఈ వార్డ్ ఎంపికయిన విప్పర్తి సుశీల  అధికారులు చేతుల మీదుగా  అవార్డ్ అందుకోవడం జరిగింది.ఈ సందర్భంగా సుశీల మాట్లాడుతూ నాకు ఈ అవార్డ్ రావడానికి సహకరించిన నా పై అధికారులకు ,నా సహచర సిబ్బందికి అందరికి కృతజ్ఞతలు తెలిపారు.

Comment here