Andhra PradeshEast GodavariNews

అంబేద్కర్ చిత్రపటానికి  అవమానం

మునిసిపల్ ఉన్నత పాఠశాలలో అంబేద్కర్ చిత్రపటానికి  అవమానం- – నిలిచిన జగనన్న విద్య కానుక కార్యక్రమం.

కోస్తా ఎన్ కౌంటర్  అమలాపురం –

అమలాపురం పట్టణంలో వెత్సా వారి అగ్రహారం లో ఉన్న మునిసిపల్ ఉన్నత పాఠశాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి అవమానం జరగడంతో నేడు పాఠశాల ప్రాంగణంలో జరగవలసిన జగనన్న విద్య కానుక పంపిణీ కార్యక్రమం నిలుపుదల అయింది. ఈ కార్యక్రమానికి వచ్చిన కౌన్సిలర్లు ..నాయకులు గోడకు ఉన్న అంబేద్కర్  చిత్రానికి కళ్ళు ను తొలగించిన సంఘటన చూసి వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.. దీనికి సమాధానం చెప్పాలని పాఠశాల ఉపాధ్యాయులను నిలదీయగా  సరైన సమాధానం చెప్పకపోవడంతో;ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసారు.

Comment here