Andhra PradeshEast GodavariNews

అక్రమ మద్యం రవాణా –నిర్ములన అవగాహన సదస్సు

అక్రమ మద్యం రవాణా –నిర్ములన అవగాహన సదస్సు
కోస్తా ఎన్ కౌంటర్, అమలాపురం; తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ  M. రవీంద్రనాథ్ బాబు  ఆదేశాలు మేరకు అడిషనల్  ఎస్పీ యెస్ ఈ బి  పర్యవేక్షణ లో అమలాపురం ఏ ఈ యెస్  సూచనల తో ఉప్పల్‌గుప్తం మండలం లోని మత్స్యకార గ్రామల్లో ఎన్. కొత్తపల్లి పంచాయితీ పరిధి లో  పెద్ద రాఘవులపేట గ్రామం పంచాయితీ కార్యాలయం ఎన్. కొత్తపల్లి వద్ద అక్రమ మద్యం రవాణాను  అరికట్టేందుకు అవగాహన సదస్సు నిర్వహించడం నిర్వహించారు. మత్యకార గ్రామాల్లోని గుట్టుచప్పుడు కాకుండా  సారాయి సరఫరా చేసిన మరియు  బెల్టుషాపుకు వేలంపాట పాడిన, మరియు బెల్ట్ షాపులు నడిపినా కఠిన చర్యలు తీసుకోబడునని పోలీసులు హెచ్చరించారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వo తీసుకువచ్చిన కొత్త మద్యం పాలసీ గురించి వివరంగా ఆ గ్రామ ప్రజలందరికీ వివరించి, చట్ట పరమైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం  యెస్ ఈ బి  , యెస్ హెచ్ ఓ V.శివ రామ రాజు ,  ఉప్పలగుప్తం పోలీసు ఏ ఐ వెంకటేశ్వరరావు , ఆ గ్రామ సర్పంచ్, ex సర్పంచ్ల ఆటో,మత్స్యకారుల సంఘం పెద్దలు, మరియు ఇతర సంఘం ప్రతినిధులు ,ప్రజలు పాల్గొనారు.

Comment here