Andhra PradeshEast GodavariNews

ఆజాద్  కా ఆమ్రిత్ మహోత్సవా కార్యక్రమం

కోస్తా ఎన్ కౌంటర్, అమలాపురం;  అమలాపురం  కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఆజాద్  కా ఆమ్రిత్ మహోత్సవా కార్యక్రమం అమలాపురం మున్సిపాలిటీలో గురువారం గడియార స్తంభం సెంటర్లో కౌన్సిలర్లు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు చీపురు చేతబట్టి రోడ్లను శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్ర మణి, మున్సిపల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, మున్సిపల్ కౌన్సిలర్లు రుద్రరాజు నా నిరాజు, చి ట్టూరి పెదబాబు, నాగవరపు వెంకటేశ్వరరావు, కట్టోజు సమ్మయ్య దాసు, బోర్ర వెంకటేశ్వరరావు,రాజీ గోపి రమేష్, బండారు గోవింద్,  డిఇ ఇ అప్పల రాజు ,తదితరులు పాల్గొన్నారు.

Comment here