Andhra PradeshEast GodavariNews

ఇల్లు పడి పోయిన పేద మహిళకు 5000 ఆర్థిక సహాయం

ఇల్లు పడి పోయిన పేద మహిళకు 5000 ఆర్థిక సహాయం

-జై హింద్ జై భారత్ పాండే సన్ చేయూత
కోస్తా ఎన్ కౌంటర్ వేలేరుపాడు; స్థానిక అటో స్టాండ్ వద్ద గల ఎడ్ల.ముత్తమ్మ ఇల్లు వర్షాలకు కూలి పోవడం తో స్పందించిన జై హింద్ జై భారత్ పాండే సన్ అధ్యక్షురాలు చిచ్ఛాడి.రమ్య శుక్రవారం 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.గత పది రోజులు క్రితం వచ్చిన తుఫానుకు ముత్తమ్మా ఇల్లు పడి పోయిన ది. ఈ విషయం తెలుసుకున్న జై హింద్ జై భారత్ వారి తరుపున 5000 వేల రూపాయలు ఆ సంస్థ సభ్యులు చిచ్చది.పొద్దయ్యా,సొడే. రామ్ కళ్యాణ్ వారికి అందించారు.పలువురు వారిని ప్రశంసించారు.

Comment here