Andhra PradeshEast GodavariNews

ఇసుక ట్రాక్టర్ స్వాధీనం.

ఇసుక ట్రాక్టర్ స్వాధీనం.

కోస్తా ఎన్ కౌంటర్ టీ నర్సాపురం. పశ్చిమ గోదావరి జిల్లా టీ నర్సాపురం మండలం మధ్యాహ్నపు వారి గూడెం గ్రామంలో  ఇసుక ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నట్లు సబ్ ఇన్స్పెక్టర్ కుటుంబరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తెలిపిన వివరాల ప్రకారం మధ్యాహ్నపు వారి గూడెం శివారు ఎర్ర కాలువ నుండి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తుండగా ట్రాక్టర్ ను ఒక యూనిట్ ఇసుకను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ దాడిలో సిబ్బంది పాల్గొన్నారు.

Comment here