Andhra PradeshEast GodavariNews

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పై రౌండ్ టేబుల్ సమావేశం.

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పై రౌండ్ టేబుల్ సమావేశం.

కోస్తా ఎన్ కౌంటర్ ఏలూరు. పశ్చిమ గోదావరి జిల్లా  ఏలూరు లోని కెవిపిఎస్ అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షు లు జుజ్జువరపు. రవి ప్రకాష్ మాట్లాడుతూ  అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారా హక్కులను పొందే ప్రతి దళితుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిరక్షించుకునేందుకు కృషి చేయాలని ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన ముప్పిడి రాజు అనే దళిత యువకుడు హత్య విషయంలో జ్యుడీషియల్ విచారణ చేయాలని నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో   ఎమ్మెల్సీ షేక్ బాబ్జి, గారు  అంబేద్కర్ గారి సిద్ధాంతకర్త చాగంటి సంజీవ్ , కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు రవీంద్ర మరియు ఫ్రాన్సిస్ మరియు మాల మహాసేన అధ్యక్షులు రవి కుమార్, ప్రధాన కార్యదర్శి రవికుమార్, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కందుల రమేష్, దళిత సేన జిల్లా ప్రధాన కార్యదర్శి నిండు గుండ లావరాజు మొదలగు దళిత నాయకులు పాల్గొన్నారు.
Attachments area

Comment here