Andhra PradeshEast GodavariNews

ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం సహకరించాలి

ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం సహకరించాలి. ఎమ్మార్పీఎస్ సిద్దు మాదిగ డిమాండ్.

కోస్తా ఎన్ కౌంటర్ టి.నరసాపురం.” “.   పశ్చిమ గోదావరి జిల్లా  టీ నర్సాపురం మండలం తిరుమల దేవి పేట ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తలు సమావేశం అబ్బ దాసరి వీరన్న మాదిగ . బొక్క సిద్ధార్థ మాదిగ.అధ్యక్షతన జరిగింది .ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మార్పీఎస్ పోలవరం నియోజకవర్గ ఇంచార్జ్ విస్సంపల్లి సిద్ధూ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ లక్ష్యసాధన కోసం గత 27 సంవత్సరాలుగా మహా జననేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పని చేస్తున్నాం అన్నారు. సామాజిక న్యాయం అయినా ఎస్సీ వర్గీకరణ అంశం అన్ని పార్టీల మద్దతు ఉన్న ఇప్పటివరకు చట్టబద్ధత కాకపోవడం శోచనీయం అన్నారు. రేపు రాబోయే రోజుల్లో తొమ్మిదిమంది సుప్రీంకోర్టు జడ్జిలతో విచారణకు రానుందని త్వరలో ఎస్సీ వర్గీకరణకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు త్వరలో గ్రామ కమిటీలు నిర్మాణం పూర్తి చేసుకొని మండల కమిటీలు నిర్మాణం జరగాలని సిద్ధూ మాదిగ ఆదేశించారు. సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు అగ్రకులాల లో ఉన్న పేదలు అందరికోసం మహాజన సోషలిస్టు పార్టీగా ప్రజల ముందుకు రాబోతుంది అని తెలిపారు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పని చేయడానికి సబ్బండ వర్గాల ప్రజలు నాయకులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కొండపల్లి శ్రీను చిలక వెంకటేశ్వరరావు   t.వెంకటేశ్వరరావు  .శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Comment here