Andhra PradeshEast GodavariNews

కుమారుడు కనపడుట లేదు

కుమారుడు కనపడుట లేదు

కోస్తా ఎన్ కౌంటర్ వేలేరుపాడు:మండలంలోని జగన్నాధపురం గ్రామానికి చెందిన ఉప్పర్ల.ప్రశాంత్ (11)మంగళవారం ఉదయం 8:30 గంటల నుంచి కనపడక పోవడంతో తల్లి దండ్రులు ఆందోళన చెందుతున్నారు.జగన్నాధపురం గ్రామానికి చెందిన భాస్కర్,రత్నారాని కుమారుడు ఉదయం 8 గంటల సమయంలో సైకిల్ మీద వెళ్ళాడని తెలిపారు.పాటశాలలో పుస్తకాలు పెట్టీ, సాటి స్నేహితులతో ఆరోగ్యం బాగాలేదని ఇంటికి వెళ్లి వస్తానని తెలిపారు అన్నారు.ఇంటికి వెళతా అన్న రని తెలిపారు.ఇంటికి వెళతా అన్న కుర్రవాడు సాయంత్రం వరకు ఇంటికి చేరాక పోవడంతో తండ్రి భాస్కర్ స్థానిక పోలీస్ స్టేషన్లో తెలుపమని అన్నారు.కుమారుడు ఎక్కడ ఉన్నా ఇంటికి రావాలని కోరారు.

Comment here